AP EAPCET 2024 Hall Tickets

AP EAPCET 2024 Hall Tickets:  ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఈఏపీసెట్) హాల్ టికెట్లు మే 7 వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. పరీక్షను జవహర్ లాల్ యూనివర్సిటీ కాకినాడ నెహ్రూ టెక్నలాజికల్ (జేఎన్టీయూకే) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 16, 17 తేదీల్లో; ఇంజినీరింగ్ పరీక్షలు మే 18 నుంచి 23 వరకు జరుగనున్నాయి

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top