సంప్రదాయ కళంకారి కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల (ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు మరియు అనుమతి పొందిన సంస్థ)

పై సంస్థ నందు 4 సం|| డిప్లొమా మరియు 2 సం|| సర్టిఫికేట్ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ) నందు ప్రవేశం పొందగోరు విద్యార్థులకు ఈ విద్యా సం || 2024-25  2024 వరకు ధరఖాస్తులు ఇవ్వబడుచున్నవి 01-05-2024 నుండి 17-06-2024  మరియు పూర్తి చేసిన ధరఖాస్తు ఫారములు స్వీకరించు ఆఖరు తేది 17.06.2024. 10 వ తరగతి పాసైన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులలో చేరిన విద్యార్థినీ విద్యార్థులకు ఒక లక్ష రూపాయలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేసి ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు నిబంధనలకు లోబడి ఇవ్వబడును. కోర్సులు మరియు విద్యార్హతలు ఇతర వివరముల కొరకు www.tirumala.org నందు చూడగలరు . సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 08772264637, మరియు 9866997290.

Download Complete Notification

Official WebsitePosted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top