పోలింగ్ ఏజెంట్లు నియామకం పై ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాలు

 ఏపీ లో పోలింగ్ ఏజెంట్ల( Polling Agents ) నియామకంపై ఎన్నికల సంఘం( Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామకం జాబితాను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.

పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారికి( Presiding Officer ) వివరాలు ఇచ్చి విధులకు హాజరు కావచ్చని ఈసీ తెలిపింది. పోలింగ్ ఏజెంట్లకు పోలీస్, రిటర్నింగ్ అధికారి ఆమోదం అవసరం లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే పోలీసు కేసులు ఉన్నా ఏజెంట్లుగా పని చేయవచ్చని ఈసీ వెల్లడించింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top