భోజనానికి ముందు, తర్వాత టీ, కాఫీలు ఎందుకు తాగకూడదంటే?

 చాలా మందికి టీ, కాఫీలు తాగడం అలవాటు ఉంటుంది. కొందరైతే రోజుకు 3, 4 తాగేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం భోజనానికి ముందు, తర్వాత కూడా టీ, కాఫీలు తాగుతూ ఉంటారు.

అలాంటి వారికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఐసీఎంఆర్ షాక్ ఇచ్చింది. ఇటీవలె భారతీయుల కోసం 17 రకాల ఆహార పదార్థాలను సూచించిన ఐసీఎంఆర్ తాజాగా భోజనానికి ముందు, తర్వాత.. టీ, కాఫీలు తాగే వారికి డేంజర్ అని పేర్కొంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ -ఎన్ఐఎన్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌తో కూడిన మెడికల్ ప్యానెల్.. భోజన సమయంలో టీ, కాఫీలు తాగడం గురించి కీలక విషయాలను వెల్లడించింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top