From the Desk of Principle Secretary Episode 16 Live

విద్యాశాఖ అధికారులకు నమస్కారం. రేపు  21/5/24 మంగళవారం ఉదయం 11 గంటలకి గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారిచే 16వ ఎపిసోడ్ ఫ్రమ్ ద డిస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రోగ్రాం టెలికాస్ట్ జరుగుతుంది. 



కావున మీ జిల్లా పరిధిలోని అందరూ ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ,విద్యాశాఖ కు సంబంధించిన అందరికీ షేర్ చేసి ప్రోగ్రామ్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము.

Click Here to Watch

0 comments:

Post a Comment

Top