Lowest Interest Personal Loan : అతి తక్కువ వడ్డీ రేటుకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ -5 బ్యాంకుల వివరాలు..

Personal loan Business loan Payday loan Student loan Mortgage loan Auto loan Home loan CLonsolidation loan Credit card loan Bad credit loan Personal loan for bad credit Startup loan SBA loan Emergency loan Short-term loan Long-term loan installment loan Cash advance loan Debt consolidation loan Unsecured loan Secured loan Bridge loan Refinance loan Home improvement loan Vacation loan Wedding loan Home equity loan Medical loan Boat loan RV loan Motorcycle loan Farm loan Equipment loan Inventory loan Real estate loan Bridge financing Working capital loan Accounts receivable financing Factoring loan Import/export loan Merchant cash advance Commercial real estate loan Bridge loan financing Construction loan Hard money loan Land loan Mezzanine loan Peer-to-peer loan small business administration loan (SBA loan Start-up business loan

ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు చాలా మంది పర్సనల్ లోన్ కోసం చూస్తారు. అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉందో తెలుసుకుని అందులోనే లోన్ కోసం ప్రయత్నిస్తారు. వడ్డీ రేటు తక్కువగా ఉంటే రుణ గ్రహీతలకు ఆర్థిక భారం కాస్త తగ్గుతుంది. అందుకే ప్రస్తుతం (మే నెలలో) దేశంలో అతి తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్లు అందిస్తున్న టాప్ బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పర్సనల్ వడ్డీ రేటు 10.50 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఐదేళ్ల టెన్యూర్ తో రూ. 5 లక్షల లోన్ తీసుకుంటే ప్రతి నెల రూ. 10,747 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ. లక్ష లోన్ ఐదేళ్ల టెన్యూర్ తో తీసుకుంటే ప్రతి నెల రూ. 2,149 ఈఎంఐ కట్టాలి. లోన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 4,999 వరకు చెల్లించాల్సి ఉంటుంది

టాటా క్యాపిటల్

ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 10.99 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఐదేళ్ల టెన్యూర్ తో రూ. 5 లక్షల లోన్ తీసుకుంటే ప్రతి నెల రూ. 10,869 ఈఎంఐ చెల్లించాలి. అదే రూ. లక్ష లోన్ ఇదే టెన్యూర్ తో తీసుకుంటే ప్రతి నెల రూ. 2,174 ఈఎంఐ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 5.5 శాతం వరకు ఉంటుంది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 11.15 శాతం నుంచి ప్రారంభమై, 15.30 శాతం వరకు ఉన్నాయి. ఐదేళ్ల టెన్యూర్ తో రూ. 5 లక్షల లోన్ తీసుకుంటే ప్రతి నెల రూ. 10,909 నుంచి రూ. 11,974 వరకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అదే రూ. లక్ష లోన్ అయితే ఐదేళ్లకు రూ. 2,182 నుంచి రూ. 2,395 వరకు ఈఎంఐ కట్టాలి. ప్రాసెసింగ్ ఫీజు 1.5 శాతం నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 11.15 శాతం నుంచి ప్రారంభమై, 15.30 శాతం వరకు ఉన్నాయి. ఐదేళ్ల టెన్యూర్ తో రూ. 5 లక్షల లోన్ తీసుకుంటే ప్రతి నెల రూ. 10,909 నుంచి రూ. 11,974 వరకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అదే రూ. లక్ష లోన్ అయితే ఐదేళ్లకు రూ. 2,182 నుంచి రూ. 2,395 వరకు ఈఎంఐ కట్టాలి. ప్రాసెసింగ్ ఫీజు 1.5 శాతం నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్

రెండో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంకులో పర్సనల్ లోన్ వడ్డీ రేటు 10.80 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. రూ. 5 లక్షల లోన్ కు ఈఎంఐ రూ. 10,821 నుంచి ప్రారంభం అవుతుంది. అదే రూ. లక్ష లోన్ అయితే ఈఎంఐ రూ. 2,164 నుంచి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు చెల్లించాలి.

బ్యాంక్ ఆఫ్ బరోడా

రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో వ్యక్తిగత రుణాల వడ్డీ రేటు 11.10 శాతం నుంచి 18.75 శాతం వరకు ఉంది. 5 లక్షల లోన్, ఐదేళ్ల టెన్యూర్ కు ఈఎంఐ రూ. 10,896 నుంచి రూ. 12,902 వరకు ఉంటుంది. అదే రూ. లక్ష లోన్ అయితే ఈఎంఐ రూ. 2,179 నుంచి రూ. 2,580 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం లేదా రూ. 10,000 వరకు ఉంటుంది.

వీటి తర్వాతి స్థానాల్లో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నాయి.

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top