NTR Trust: ఎన్టీఆర్ జీఈఎన్టీ (గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్)-2024

ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ (జీఈఎస్టి-2024)ను జూన్ 9న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థ వెల్లడించింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థినులు మే 15 నుంచి జూన్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నారు. అలాగే క్యాట్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ శిక్షణ ఉంటుంది.


NTR Trust: ఎన్టీఆర్ జీఈఎన్టీ (గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ )-2024

వివరాలు:

* ఎన్టీఆర్ జీఈఎస్టి (గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్)-2024

అర్హతలు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థినులు అర్హులు.

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలు.

పరీక్షాంశాలు: జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, బేసిస్ మ్యాథ్స్, ఇంగ్లిష్ (12వ తరగతి స్థాయిలో).

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.250.

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు : 15-05-2024 నుండి 07-06-2024

పరీక్ష తేదీ: 09-06-2024.

స్థలం: ఎన్టీఆర్ జూనియర్, డిగ్రీ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, ఆర్ఆర్ జిల్లా


Official Website

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top