We Love Reading Summer Activity ( 6-10 Classes ) @4.05.24

 కాకి హంస కాగలదా...

ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళు కునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి బాధ పాడేది. ఎప్పుడు “నేనూ అలా వుంటే బాగుండేది! ఇలా నల్లగా వున్నాను” అనుకుంటూ వుండేది.

ఒక రోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసల లాగానే తనూ నీళ్ళల్లో ఉంటూ, వాటిలా కలుపు మొక్కలు తింటూ, చెరువులో ఈత కొడుతూ వుంటే అదీ చాలా అందంగా అయిపోతున్దనుకుంది ఆ పిచ్చి కాకి.

మొన్నాటి నుంచి నానా ప్రయత్నాలు చేసింది. గాలిలో ఎగరడం మానేసి నీళ్ళల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కాని కాకికి ఈత రాదు కదా!

అలవాటు లేని కాలుకు మొక్కలు తింటే అవి పడక, తినలేక, పాపం కాకి చిక్కి సల్యమయిపోయింది.

అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది.

కాని అందంగా తయారవడము కాదు కదా, ఉన్న బలం కూడా కోలి పోయింది.

ఇంక ఇది లాభం లేదని, అలవాట్లు మార్చినంత మాత్రాన్న రూపం మారిపోదని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయ పాడడం మానేసింది.

వేసవి కాలంలో శరీరం ఆరోగ్యంగా, చల్లగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. ఇక్కడ కొన్ని సులభమైన మరియు ఉపయోగకరమైన చిట్కాలు:

వేసవిలో చిట్కాలు

1. **హైడ్రేషన్**: తరచుగా నీరు తాగడం మరియు నిర్జలీకరణను నివారించడం కోసం నీటిని సమృద్ధిగా ఉంచే పండ్లు తినడం³.

2. **తగిన దుస్తులు**: వేసవిలో వదులుగా ఉండే, తేలికపాటి, లేత రంగు దుస్తులు ధరించడం³.

3. **చల్లటి జల్లులు**: శరీరాన్ని చల్లగా ఉంచడానికి చల్లటి నీటితో స్నానం చేయడం³.

4. **రద్దీ సమయాల్లో ఇంట్లోనే ఉండండి**: ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో ఇంట్లో ఉండి, నీడను అనుసరించండి³.

5. **శీతలీకరణ ఉపకరణాలు**: ఫ్యాన్లు, ఏసీలు లేదా కూలర్లను సరైన విధంగా ఉపయోగించడం³.

ఇవి కేవలం కొన్ని చిట్కాలు మాత్రమే. మీరు వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే మరిన్ని చిట్కాలు పాటించవచ్చు. అలాగే, వేసవిలో తినవలసిన కూరగాయలు, వడదెబ్బ నుండి రక్షణ మరియు జుట్టు సంరక్షణ వంటి విషయాలపై కూడా సమాచారం ఉంది¹²⁴. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం మరియు జీవనశైలి పాటించడం ముఖ్యం.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top