ANGRAU Diploma: ఎనీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్స్

 గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం... 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్లలో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.



ప్రోగ్రామ్, సీట్ల వివరాలు:

1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 578; అనుబంధ- 1900.

2. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 26

3. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 40

4. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 60; అనుబంధ- 330

మొత్తం సీట్లు: ప్రభుత్వ- 688; అనుబంధ - 2530.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31-08-2024 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400; మిగతా అభ్యర్థులందరికీ రూ.800.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 01.06.2024

ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 20.06.2024

Download Notification


Official Website

Apply On-line

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top