Jio: బంపరాఫర్.. ఒకే రీఛార్జ్‌తో మూడు సిమ్‌లు.. ఫ్యామిలీకి ఇవే బెస్ట్.

జియో తన వినియోగదారుల కోసం అనేక పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. అలానే జియో మీ ఫ్యామిలీ కోసం కూడా రెండు అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఇందులో మీరు మూడు యాడ్ ఆన్ ఫ్యామిలీ సిమ్‌లతో అన్‌లిమిటెడ్ 5G డేటా, కాలింగ్ పొందుతారు. ఈ ప్లాన్‌లలోని ఒకదానిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌కు ఫ్రీ యాక్సిస్ ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

జియో రూ. 449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్‌లో కంపెనీ మూడు యాడ్ ఆన్ ఫ్యామిలీ సిమ్‌లను అందిస్తోంది. ఇంటర్నెట్‌ను వినియోగించుకునేందుకు ఫోన్‌లో 75 జీబీ డేటా ఇస్తోంది. ఈ ప్లాన్‌లో ఫ్యామిలీ సిమ్‌కి కంపెనీ ప్రతి నెలా 5 GB అదనపు డేటాను ఇస్తోంది. దీనిలో మీరు ప్రతిరోజూ 100 ఉచిత SMSలు, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ పొందుతారు. ప్లాన్‌లో కంపెనీ జియో టీవీ, జియో సినిమాకి ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది.జియో తన వినియోగదారుల కోసం అనేక పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. అలానే జియో మీ ఫ్యామిలీ కోసం కూడా రెండు అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఇందులో మీరు మూడు యాడ్ ఆన్ ఫ్యామిలీ సిమ్‌లతో అన్‌లిమిటెడ్ 5G డేటా, కాలింగ్ పొందుతారు. ఈ ప్లాన్‌లలోని ఒకదానిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌కు ఫ్రీ యాక్సిస్ ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

జియో రూ. 449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్‌లో కంపెనీ మూడు యాడ్ ఆన్ ఫ్యామిలీ సిమ్‌లను అందిస్తోంది. ఇంటర్నెట్‌ను వినియోగించుకునేందుకు ఫోన్‌లో 75 జీబీ డేటా ఇస్తోంది. ఈ ప్లాన్‌లో ఫ్యామిలీ సిమ్‌కి కంపెనీ ప్రతి నెలా 5 GB అదనపు డేటాను ఇస్తోంది. దీనిలో మీరు ప్రతిరోజూ 100 ఉచిత SMSలు, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్  కాలింగ్ పొందుతారు. ప్లాన్‌లో కంపెనీ జియో టీవీ, జియో సినిమాకి ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది.

జియో రూ. 749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 

ఈ ప్లాన్‌లో కంపెనీ మూడు యాడ్ ఆన్ సిమ్‌లను కూడా అందిస్తోంది. ఇందులో మీకు ఇంటర్నెట్‌ ఉపయోగించడానికి 100 GB డేటా లభిస్తుంది. ఫ్యామిలీ సిమ్‌కి ప్రతి నెల 5 GB అదనపు డేటా కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ అర్హత ఉన్న వినియోగదారులకు లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తుంది. ఇందులో కంపెనీ ప్రతిరోజూ 100 ఉచిత SMSలను కూడా ఇస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఈ ప్లాన్‌లో ఉంది.

జియో ఈ ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లు జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ లైట్, జియో సినిమాతో పాటు జియో టీవీకి ఉచిత యాక్సెస్ పొందుతారు. ఈ రెండు ప్లాన్‌లలో కంపెనీ జియో సినిమాకి సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఇస్తోంది. దాని ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం మీరు విడిగా రీఛార్జ్ చేయాలి. అలానే ప్లాన్‌లలో అందించే అదనపు సిమ్‌కు నెలవారీ ఛార్జీ రూ.150

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top