Work Adjustment Process in MEOs Login

WORK ADJUSTMENT LQ.mp4Work Adjustment ను Online లో ఏదముగా చేయాలో తెలియచేయు పూర్తి వీడియో.

కావున జిల్లాలోని అందరూ DyEOs మరియు MEOs పై వీడియో ను పూర్తిగా చేసి ఏ విధమైన పొరపాట్లు లేకుండా మీ మండల పరిధిలో మరియు Division పరిధిలో Work Adjustment ను విజయవంతముగా పూర్తి చేయవలెను 


Login User ID: UDISE Code

Password: ********

MEO/DyEOs Work Adjustment Steps:

Work Adjustment Process In MEOs/DyEOs Login

మండల విద్యాశాఖ అధికారి / DYEO లాగిన్ లో వర్క్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి?

➤ UDISE Code తో CSE Website లోకి లాగిన్ కావాలి
➤Services -> Work Adjustement మీద క్లిక్ చేయాలి
➤No of Surplus Teachers, No of Deficit Teachers, No of Teachers Allotted జాబితాలు ఉంటాయి
➤ ఆ మండలంలో Surplus  టీచర్స్ జాబితా, Dificit Teachers జాబితా కూడా ఉంటాయి.
➤MEO లాగిన్ లో పోస్టులు Allot  చేయాల్సి ఉంటుంది
➤ ముందుగా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు Allot చేసిన తర్వాత మిగిలిన కేటగిరి కి చెందిన పోస్టులు కేటాయించాలి.

Online Work Adjustment Process:





Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top