Dasara Holiday: పాఠశాలలకు దసరా సెలవులు

 తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అక్టోబరు 2 నుంచి 14వ తేదీ వరకు... 13 రోజులపాటు దసరా సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబరు 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మే 25న పాఠశాలలకు సంబంధించి విద్యా క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top