విద్యాప్రవేశ్ DAY-75 (23/09/2024)

విద్యాప్రవేశ్ DAY-75 (23/09/2024)  

1వ తరగతి విద్యార్థుల కృత్యాలు:

`Language & Literacy`

చెట్లతో నిండి ఉన్న పార్కు చిత్ర కార్డును పిల్లలకు చూపించి వారితో సంభాషించాలి

`Cognitive Development:

చిత్రాల న్యూస్ పేపర్ కట్ పీసెస్ ను సేకరించి వాటిని సరైన క్రమంలో అతికించమని చెప్పాలి.

`Physical Development`

అంకెలు /అక్షరాలపై దూకడం:-

*టీచర్ నేలపై కొన్ని గడులు గీసి, ఆ గడులు లో అంకెలు / అక్షరాలు వ్రాసి పిల్లలని టీచర్ చెప్పే వాటిపై దూకమనాలి

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top