TG DSC Final Key and Response Sheets

Telangana DSC 2024 Answer Key: తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ-2024 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షల తుది ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ సెప్టెంబరు 6 న విడుదల చేసింది. సబ్జెక్టులవారీగా స్కూల్ అసిస్టెంట్ (SA), సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షల ఫైనల్ ఆన్సర్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.


 Telengana DSC Final Key

Telengana DSC Response Sheets

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top