Reddy Janasangham: రెడ్డి జన సంఘం ఉపకారవేతనాలకు దరఖాస్తులు

పేద విద్యార్థుల విద్యను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ అబిడ్స్లోని రెడ్డి జనసంఘం ఆర్థికంగా చేయూతనందిస్తోంది. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2024 2025 సంవత్సరానికి గాను స్కాలర్షిప్లను అందిజేయనున్నట్లు రెడ్డి జనసంఘం తెలియజేసింది.

ఈ మేరకు అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆఫ్లైన్ దరఖాస్తులను రెడ్డి జనసంఘం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి పంపాలని వివరించింది

వివరాలు...

* రెడ్డి జనసంఘం 2024-25 ఉపకారవేతనాలు

అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు అర్హులు.

దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 1 నుంచి 31 వరకు.

వివరాలకు సంప్రదించండి: 040-24752986


Application Download Link

Official Website

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top