PRC ARREARS BILL PREPARATION COMPLETE PROCESS
PRC ARREARS BILL చేయాలంటే PRC 2015 Fixation CALCULATION SHEET అవసరమవుతుంది. అందులో Part -II ఎంత amount వుందో అది ఇప్పుడు వస్తుంది.
PART-II Gross: 100000 CPS: 10000 అనుకుంటే మొదట CPS amount 10000 కు బిల్ submit చేయాలి. మిగతా 90000 మూడు విడతలుగా (30000 each) bill submit చేయాలి అందుకు గాను Treasury DDO request site నందు NHRMS కింద submit చేయాలి
First Bill:
Earnings tab lo Basicpay దగ్గర CPS amount(10000) వేయాలి. Deductions tab lo CPS_1దగ్గర CPS amount (10000) వేయాలి. అప్పుడు నెట్ బిల్ 0 అవుతుంది. ఈ బిల్ submit చేయగానే ఇది CFMS లో DDO login కు వస్తుంది. అక్కడినుంచి ఈ క్రింద documents enclose చేసి బిల్ సబ్మిట్ చేయాలి
ఇలాగే 01-09-18,01-10-18 & 01-11-18 వ తేదీలలో మిగతా మూడు బిల్లులు submit cheyali. వాటిలో Basic Pay: 30000 Deductions: 0 Net: 30000 చొప్పున పైన ఉదాహరించిన విధంగా సబ్మిట్ చేయాలి
PRC Arrear CPS Model Proceeding Copy
PRC Arrear Statement Download
PRC CPS Arrear Model Proceeding
PRC ARREARS BILL చేయాలంటే PRC 2015 Fixation CALCULATION SHEET అవసరమవుతుంది. అందులో Part -II ఎంత amount వుందో అది ఇప్పుడు వస్తుంది.
PRC 2015 Model PRC CPC Arrear Bill Proceeding
ఉదాహరణ:-PART-II Gross: 100000 CPS: 10000 అనుకుంటే మొదట CPS amount 10000 కు బిల్ submit చేయాలి. మిగతా 90000 మూడు విడతలుగా (30000 each) bill submit చేయాలి అందుకు గాను Treasury DDO request site నందు NHRMS కింద submit చేయాలి
First Bill:
Earnings tab lo Basicpay దగ్గర CPS amount(10000) వేయాలి. Deductions tab lo CPS_1దగ్గర CPS amount (10000) వేయాలి. అప్పుడు నెట్ బిల్ 0 అవుతుంది. ఈ బిల్ submit చేయగానే ఇది CFMS లో DDO login కు వస్తుంది. అక్కడినుంచి ఈ క్రింద documents enclose చేసి బిల్ సబ్మిట్ చేయాలి
- PRC 2015 proceedings copy
- Calculation sheet which was enclosed in PRC billAppendix- II
- New proceedings showing the details of PRC arrears payable Gross, CPS amount, 1st,2nd & 3rd instalments
ఇలాగే 01-09-18,01-10-18 & 01-11-18 వ తేదీలలో మిగతా మూడు బిల్లులు submit cheyali. వాటిలో Basic Pay: 30000 Deductions: 0 Net: 30000 చొప్పున పైన ఉదాహరించిన విధంగా సబ్మిట్ చేయాలి
PRC Arrear CPS Model Proceeding Copy
PRC Arrear Statement Download
PRC CPS Arrear Model Proceeding
0 comments:
Post a Comment