Prime minister's scholarship scheme:2018-19 నోటిఫికేషన్ విడుదల

★ వృత్తిపరమైన కోర్సులు చేస్తున్న విద్యార్థులకు అర్హత. (BE, B.Tech, BDS, MBBS, B.Ed, BBA, BCA, MCA, B.Pharma, B Ed but not for BA+B Ed, LLB not for BA+LLB. In case of integrated ME/M.Tech/M.Pharma etc..).

★ డిస్టెన్స్ కోర్సులకు అర్హత లేదు.

★ విద్యార్థులు ఇంటర్/డిగ్రీ/గ్రాడ్యుయేషన్లో 60% కంటే మార్కులు తప్పనిసరి.

★ ఎంపిక కాబడిన విద్యార్థులకు అబ్బాయిలకు నెలకు రూ.2000, అమ్మాయిలకు నెలకు రూ.2250 చొప్పున ఐదు సంవత్సరాలు చెల్లించబడును.

★ ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 31-10-2018.

★ దరఖాస్తు కై క్లిక్ చేయండి

Prime Minister Scholarship Scheme Website
Android App for Scholarships
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top