AP Police Constable Results

కానిస్టేబుల్‌ రాతపరీక్ష ఫలితాలు విడుదల
Constable Result


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

కానిస్టేబుల్‌  రాత పరీక్షకు 3,51,860 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 1,09,106 మంది అర్హత సాధించారు.

ఓఎంఆర్‌ షీట్స్‌ను పునర్‌మూల్యాకనం  చేయించాలనుకునే అభ్యర్థులు రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ విశ్వజిత్‌ తెలిపారు.

పునర్‌మూల్యాంకనం కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో రేపు ఉదయం 11 గంటల నుంచి ఈనెల 25వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు.
Get Result .....Click Here to Get Result

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top