RC No:1846
Dated: 21-01-19
★ APAT ఆదేశాలననుసరించి డీఎస్సీ-2008 ద్వారా భర్తీ కాబడి 3-11-2010వ తేదీకి ముందు చేరిన SGT, LP ఉపాధ్యాయులకు నోషనల్ సీనియారిటీ వర్తింపజేయాలన్న పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను పాటిస్తూ DyEOs, MEOs కు సర్క్యులర్ పంపిన డీఈవో విశాఖ వారు.
0 comments:
Post a Comment