New DA 27.248% and New IR Table

2018 జనవరి DA 25.676% నుంచి 27.248% (1.572%) పెరిగినది GO Ms No : 14 (29-01-2019 న వచ్చింది) పెరిగిన DA కూడా 1-4-2019 నుండే వర్తిస్తుంది. అలాగే IR GO Ms No : 21 (18-2-2019) కూడా 1-4-2019 నుంచే వర్తింపు. కావునా అందరి సౌలభ్యం కోసం కొత్త DA మరియు IR కు సంబంధించిన కొత్త Table

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top