AP Grama Volunteer Duties |వాలంటీర్ల విధులు

AP Grama Volunteer Job Chart AP Govt Released Grama Volunteer Notification their Job Chart and Duties

వాలంటీర్ల విధులు


  1.  కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం. 
  2. తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం పని చేయాలి. ఇందుకోసం తరచుగా గ్రామ, వార్డు సచివాలయంతో పాటు అధికారులతో సమన్వయం చేసుకోవాలి.  
  3. లబ్ధిదారుల ఎంపిక, సమస్యల పరిష్కారంలో వీరిదే కీలక పాత్ర. వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా వ్యవహరించాలి.  
  4. ప్రభుత్వ పథకాలు, సహాయాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించాలి. తమ పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి, వారికి ఆ పథకం అందనప్పుడు వారికి అవగాహన కల్పించాలి.  
  5. గ్రామ, వార్డు సచివాలయం నిర్వహించే మీటింగ్‌లకు హజరు కావాలి. తన పరిధిలో ప్రజానీకం సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్‌ను తయారు చేసి అధికారులకు అందజేయాలి.  
  6. లబ్ధిదారుల వివరాలు, ఇతరత్రా సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో భద్రపరుచుకోవాలి.  
  7. విద్య, ఆరోగ్య పరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి.  
  8. రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీరు వంటి అంశాలు పరిశీలించాలి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top