AP Education Department వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.అం టే మనం Online లోనే టీచర్స్ కు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు
తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
Online లో ఎలా Teachers' Grievance ను DEO/RJD/commisioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం:
1.Teachers corner
2.Grievance Management System
3.Enter Treasury ID
4.Enter OTP
Type of Grievance..
Refer To...
Grievance Details...
Attach Documents(3KB to 1MB below)...
Submit
Note : Note your Grievance ID to check Grievance Status
Direct link to Grievance Management
- Leave sanction issues
- Transfers
- Appeal (penalty)
- Deputations on OD
- Deputation to foreign service
- NOC
- Suspension reinstate
- StepUp(Pay Fixation)
- Training issues
- Promotions
- Medical Bills
- MDM
- e-HAZAR
- DCR
- VCR
- School Infrastructure
- Settlement of gaps period
తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
Online లో ఎలా Teachers' Grievance ను DEO/RJD/commisioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం:
1.Teachers corner
2.Grievance Management System
3.Enter Treasury ID
4.Enter OTP
Type of Grievance..
Refer To...
Grievance Details...
Attach Documents(3KB to 1MB below)...
Submit
Note : Note your Grievance ID to check Grievance Status
Direct link to Grievance Management
0 comments:
Post a Comment