ఏపీలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు వీరే

ఏపీలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు వీరే..
★ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

★ జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో వెల్లడి.

★ ఈ మేరకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా నియమితులైన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు..

★ 1. శ్రీకాకుళం- కొడాలి నాని
★ 2. విజయనగరం- వెల్లంపల్లి శ్రీనివాస్‌
★ 3. విశాఖపట్నం- కురసాల కన్నబాబు
★ 4. తూర్పుగోదావరి- మోపిదేవి వెంకటరమణ
★ 5.పశ్చిమగోదావరి- పేర్ని నాని
★ 6. కృష్ణా- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
★ 7. గుంటూరు- చెరుకువాడ రంగనాథరాజు
★ 8. ప్రకాశం- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
★ 9.నెల్లూరు-బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
★ 10. కర్నూలు- పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌
★ 11. కడప- ఆదిమూలపు సురేష్‌
★ 12. అనంతపురం- బొత్స సత్యనారాయణ
★ 13. చిత్తూరు- మేకపాటి గౌతంరెడ్డి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top