State Bank of India "SIP" Plan నెలకు 3000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 56 లక్షలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యతరగతి వారి కోసం కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అందుబాటులో ఉంచింది  ఈ ప్లాన్ గురించి అందరికీ అవగాహన ఉండి పోవచ్చు ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి:

State Bank of India "SIP" Plan నెలకు 3000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 56 లక్షలు
▪కొత్తగా ఉద్యోగంలో చేరి కెరీర్ ప్రారంభించిన వారు భవిష్యత్ అవసరాల కోసం ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుంది.

▪ఇందులో దాదాపు 25 ఏళ్లపాటు నెలకు రూ.3,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.56,92,905 పొందొచ్చు.

▪రాబడి కనీసం 12 శాతం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

▪ఈ 3,000 లను రోజు వారీగా లేదా నెల, మూడు నెలలకు ఒకసారి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.

▪ఒకవేళ మీకు ఆదాయం పెరిగినట్లైతే సిప్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. అంటే నెలకు 3,000 చోప్పున కడుతున్నారనుకోండి.. దాన్ని 4000లకు 4,500, 5000 లకు ఇలా పెంచుకుంటూ పోవచ్చు.
Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top