Nadu Nedu Programme నాడు నేడు కార్యక్రమం పూర్తి వివరాలు

Nadu Nedu- Capturing Physical Progress-Guidelines

నాడు - నేడు.....Latest Guidelines DT:13.3.20

HM Login లో Invoice bill upload చేయడం ఎలా ?

ముందుగా stms.ap.gov.in నందు HM Login లో  *Payments* లో *Materials Invoice Payments* పై క్లిక్ చేసి, work name నందు *View Materials* పై క్లిక్ చేసి. క్రింద వచ్చిన మెటీరియల్స్ లో *Cement* ను సెలెక్ట్ చేసి add పై క్లిక్ చేయాలి.
డిస్ప్లే అయిన వివరాలలో *Material Rate* ను అవసరమైతే మార్చుకోవాలి (Invoice లోని Rates ప్రకారం). 
*Qty.Supplyed* ను ఎంటర్ చేయాలి.
వివరాలు సరిపోయినచో *add* పై క్లిక్ చేయాలి.
తరువాత *Advance Voucher* ను upload చేయాలి. తరువాత *Invoice bill* ను upload చేయాలి.
ఈ విధంగా Steel, Bricks, Sand మొదలైన వన్నీ upload చేయాలి.

Note :- 👉 *ప్రతి Invoice కు అనుగుణంగా ఒక   Advance Receipt* ఉండాలి.

👉 ప్రతి దానిపై *చైర్మన్, HM* సంతకాలు చేయాలి.

ఈ క్రింది నమూనా లను గమనించండి.


FAQs

1) మేము మాసన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాము. రేట్ల కారణంగా అతను ఇప్పుడు చేయటానికి ఆసక్తి చూపలేదు.
మేము మరొకరితో ఒప్పదం చేసుకోవచ్చా.  

జ. చేసుకోవచ్చు


2) గుంటలు తవ్వడం కోసం మేస్త్రి  ఆరుగురు కూలీలను  ఏర్పాటు  చేశరు . వారు 10 గుంటలను  తవ్వే పనిని పూర్తి చేశారు. వారు మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు.
చెల్లింపు ప్రక్రియ ఏమిటి?
పిసి నేరుగా కూలీలకు  చెక్ ఇవ్వచ్చ. 
జ. ఇవ్వకూడదు మేస్త్రి ద్వారా మాత్రేమే చెల్లింపు జరగాలి. 


3) మాసన్ ద్వారా మాత్రేమే అన్ని  చెల్లింపులు తప్పనిసరిగా  జరగాలా?
జ. అవును.  



4) ఏ ప్రయోజనం కోసం పిసి 7.5% మొత్తాన్ని ఉపయోగించాలి?
జ. లేబర్ చెల్లింపులు కోసం 


5) రోజువారీ చెల్లింపులు కోసం  కొంత మొత్తాన్ని  పి.సి తమ వద్ద ఉంచుకోవచ్చునా ?
జ. ఉంచుకోవచ్చు


6)  మాసన్ వారానికి ఒకసారి చెల్లింపు చేయమంటున్నారు .
వడ్రంగి మరియు ఇతర నైపుణ్యం కలిగిన కార్మికులు రోజువారీ లేదా పీస్  రేటు ఆధారంగా డిమాండ్ చేస్తున్నారు 
జ. పీస్  రేటు ఆధారంగా ఇవ్వవచ్చు

7) మేము మరొక విక్రేతగా రాతి క్రషర్ యజమానులను  జోడించవచ్చా?
కొన్ని స్థానిక విక్రేతలు 40, 20MM & బేబీ చిప్‌లను సరఫరా చేయలేని కారణముగా .
జ. చేసుకోవచ్చు
STMS app new version 1.8.2 released. All Headmasters of Nadu-Nedu are instructed that download the app from stms.ap.gov.in site and install it and then upload the Toilets grounding photos immediately.

Mana Badi; Naadu-Nedu - Administrative approval 
accorded to take up the basic infrastructure works with nine (9) components for 
improving Infrastructure facilities in all the schools GO.7 DT:24.02.20

మన బడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా నిర్మాణంకానున్న మరుగుదొడ్లు నమూన...



Download Agreement

  మన బడి :: నాడు -  నేడు 

అందరు మండల విద్యాశాఖాధికారులకు , ఫీల్డ్  ఇంజనీర్స్ , మన బడి :: నాడు -  నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా PDF formate  సర్కులర్ ను పూర్తిగా చదివి అర్ధం చేసుకోవలెను.
1. Toilet blocks కు నిర్మించుటకు   విది విధానాలు.
2. Revolving fund FTO/FTR లు generate చేయడం.
3. Construction  చేయుటకు material ను సమకూర్చుకొనుటకు సూచనలు.

అందరి HMs గమనించవలెను.



Nadu Nedu Programme నాడు నేడు కార్యక్రమం - Bank A/C ఓపెన్ చేసిన తర్వాత చేయవలసినవి:

Download Copy

▪STMS Website లో HM వివరాలు నమోదు చేయాలి


▪ మీ పాఠశాల కి ఎంత  Estimation వేసారు లాగిన్ అయి తెలుసుకోవచ్చు


▪ బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి


▪Data Input Sheet వివరాలన్నీ నమోదు చేయాలి


▪ మీ పాఠశాలలో ఏ ఏ పనులు చేస్తున్నారు వాటి వివరాలు అన్ని నమోదు చేయాలి


▪MOU అప్లోడ్ చేయాలి


▪ తల్లిదండ్రులు తీర్మానం అప్లోడ్ చేయాలి


*తల్లిదండ్రుల తీర్మానం ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోగలరు.....

Parents Committee Resolution


*Sample MOU between Parent committee and executive engineer of the implementing agency( Samagra/APEWIDC/PR/Mpl /........)
*Bank Account Name and the name in MOU should be identical....


Nadu Nedu Next steps:

1. Hope trainings to all P.C. s completed on the roles of parents committees 

2. Opening of bank account . The P.C. should pass a resolution and identify their five committee members ( minimum three women ) and HM and AE/AEE/site engineer to sign cheques 

3. Enter bank account details into STMS by HM. 

4. EE shall enter into MoU with P.C. ( MoU is available in STMS )

5. P.C. shall pass a resolution seeking 15% of the total project cost for revolving fund 

6. HM shall send the resolution to AE and then to DEE and then to SPD to approve 15 % funds for revolving fund 

7. Meanwhile talk to masons of a) Construction and civil repairs b) painting c) wiring and electrification) d) plumbing ( no engagement of labourers by P.C. directly) 

8. Ground the work and keep the progress 

9. Continue the regular fixed weekly meetings of Pranet committees for taking all the required decisions

Nadu Nedu - మన బడి నాడు నేడు CRP ,HM ల  పాత్ర ,వారికి ఆదేశాలు... Rc.19,Dt2/1/2020...

మన బడి నాడు నేడు లో రాయాల్సిన రెజిస్టర్స్...తీర్మానాలు..

Download Copy

Mana Badi - Naafu Nedu Component Wise Ceilings


account opening గురించి..
account opening కి కావలసినవి...
3 ఫొటోస్...(ప్రతి ఒక్కరికి)
SMC ఎన్నిక తీర్మానం copy
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. Xerox
5 గురు సభ్యులు ను ఎంపిక చేసినట్టు తీర్మానం. కాపీ
నాడు..నేడు.. ఎంపికకు...మన స్కూల్ ఎన్నికైన జాబితా...order copy..
పై సమాచారాన్ని  ready చేసుకొని ఉండాలి
                                       

మన బడి @ నాడు -నేడు

★ 13 జిల్లాలలో ఎంపికైన పాఠశాలల జాబితా

★ ManaBadi Naadu-Nedu First Phase Provisionally Approved Schools List

★ Allocation of Mandals Executive Agencies

★ Abstract of Municipality wise Schools

★ Mandal wise 1st Phase Schools list......

All Districts Mana Badi  Nadu Nedu First Phase Provisional Approved List





నాడు నేడు కార్యక్రమం పాఠశాలలో సమర్థవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ పథకం కింద ప్రభుత్వం కొన్ని పాఠశాల నుండి ఇప్పటికే STMS యాప్ ద్వారా మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఎంపిక చేశారు ఈ పాఠశాల అభివృద్ధికి మార్చి 15వ తేదీ లోపు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది ఏ విధంగా చేస్తారు విధివిధానాలు ఏంటి అనేది ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ఆధారంగా మీ అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము

కార్యక్రమం ఎలా అమలు చేస్తారు?

GO:87 DT:30.11.2019 Naadu Nedu Adminstration approvel

  1. ముందుగా ఈ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి  
  2. ఈ కమిటీ కి మాత్రమే పాఠశాల అభివృద్ధి పనులు అప్పగించాలి కాంట్రాక్టర్లకు వేరే వారికి ఎట్టి పరిస్థితులలోను అప్పగించురాదు 
  3. పేరెంట్స్ కమిటీ నుండి ఐదుగురు సభ్యలు ఎంపిక చేసుకోవాలి ఎన్నిక  ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు ఉండే విధంగా చూడాలి
  4.  సమగ్ర శిక్ష అభియాన్ నుండి సైట్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా సభ్యులుగా ఉంటారు  
  5. ఎంపిక చేసిన పాఠశాలను సమగ్ర శిక్ష అభియాన్ ఇంజనీర్ వచ్చి ఈ కమిటీ తో సమావేశం  అయ్యి పాఠశాలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి ఎస్టిమేషన్ రూపొందిస్తారు 
  6. ఎస్టిమేషన్ రూపొందించిన తర్వాత ఆన్లైన్లో ఎస్టిమేషన్ అప్లోడ్ చేస్తారు ఒకసారి అప్లోడ్ చేసిన ఎస్టిమేషన్ మార్చడానికి సాధ్యం కాదు అందుకని ప్రధానోపాధ్యాయులు తమకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ముందుగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది
  7.  ఈ కమిటీ నీ పనులు చేయడానికి వారు ఖర్చు చేసే పనికి  ముందుగానే కొటేషన్ తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత గ్రీన్ ఛానల్ పిడి ఎకౌంట్స్ ద్వారా సంబంధిత షాపులకు ఈ అమౌంట్ వారి ఖాతాలో జమ చేయబడుతుంది 
  8. అమౌంట్ పడిన తర్వాత వారి దగ్గర నుండి జిఎస్టి బిల్లు తీసుకోవాలి ఈ బిల్లులు పూర్తి చేయడానికి ఎంపిక చేసిన పాఠశాలలో నెలకు రెండు వేలు ఇచ్చి ఒక వ్యక్తి నియమిస్తారు ఆయనే ఈ బిల్లులు వ్యవహారాలను చూసుకుంటారు
  9.  ఈ పాఠశాల అభివృద్ధి అంతా మార్చి 15వ తేదీ లోపు పూర్తి అవ్వాలి 
  10. జిల్లాలో 13 మంది సభ్యులతో ఒకటి ఉంటుంది ఈ కమిటీ పనులు పర్యవేక్షిస్తుంది

పాఠశాలలో ఏర్పాటు చేసి సౌకర్యాలు

ఒక రూమ్ కు నాలుగు ఫ్యాన్ లు 20 ఓల్డ్ కలిగిన 4 ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేస్తారు వైరింగ్ కూడా చేస్తారు అలాగే కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తారు వాటర్ ఫెసిలిటీ కల్పిస్తారు టాయిలెట్ అవసరమైతే  నిర్మాణం చేస్తారు ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉంటే ఒక తరగతి గదిని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక తరగతి గదిని ఉన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉంటే ఒక తరగతి గదిని అభివృద్ధి చేస్తారు 40 మంది విద్యార్థులు ఒక టాయిలెట్ నిర్మాణం చేస్తారు 20 మందికి ఒక Urinals ఏర్పాటు చేస్తారు

ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుంది?


నవంబర్ 14వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రెండో విడత ఈ కార్యక్రమం జూన్ నెలలో ప్రారంభం అవుతుంది

నాడు నేడు ఇంగ్లీష్ మీడియం పాఠశాల గురించి శాసనసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చ


Nadu Nedu Web Application to be Filled by HM
పాఠశాల నాడు-నేడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పూర్తి 
పుస్తక నిర్వహణ(Book Keeping)
తల్లిదండ్రుల ద్వారానే నిర్మాణం చేయాలి ఆ కమిటీల పాత్ర అ ఎలా నిర్మాణం చేయాలి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top