1.నవంబర్ 14 నుంచి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభమము
2.వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
3. వచ్చే ఏడాది 9వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని అన్నారు.
4. స్కూళ్లు ప్రారంభం కాగానే యూనిఫామ్స్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
5.మండలంలోని మంచి హైస్కూల్‌ను జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
6.అవసరమైన పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment