Ration Cards బియ్యం కార్డులు మంజూరు మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా వినియోగదారులకు బియ్యం కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్డులు కేవలం నిత్యవసర సరుకులు పంపిణీకి మాత్రమే ఈ కార్డు ఉపయోగించాలి అర్హులైన అందరికీ బియ్యం కార్డులు ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం నవంబర్ 20 నుండి డిసెంబర్ 20 వరకు  ఇవ్వడం కార్యక్రమం నిర్వహించుచున్నారు కొత్త ప్రమాణాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి ఆనందిస్తారు గ్రామ/ వార్డు సచివాలయం వాలంటీర్లు సహకారంతో ఈ కార్డులు పంపిణీ చేస్తారు సామాజిక చేసి పారదర్శకంగా నిర్వహించబడుతుంది

Download Guidelines
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top