Up Gradation of LPs & PETs Certain Instructions Issued DEO,YSR District Rc.956 Dt:18-11-2019

పదోన్నతి పొందిన అప్గ్రేడ్ చేయబడ్డ బాష పండితులు మరియు పిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గురించి జిల్లా విద్య శాఖఅధికారి , YSR జిల్లా వారి ఆదేశాలు :

Up Gradation of LPs & PETs Certain Instructions Issued DEO,YSR District Rc.956 

  1. జిల్లా లో ఉన్న HMs/MEO లు పదోన్నతి పై మీ స్కూల్ లేదా మీ మండలం లో చేరిన టీచర్స్ వివరాలు మీ పాటశాల రికార్డ్స్ నందు నమోదు చేయండి 
  2. మీ పరిధి లో ఉన్న ట్రెజరీ అధికారి ని సంప్రదించి వారి జీతాలు మంజూరు నిమిత్తం Cadre Strength ట్రెజరీ రిజిస్టర్ నందు నమోదు చేయాలి. వారి జీతాలు కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి 
  3. ఇదే సమాచారం కడప DTO మరియు జిల్లా లో ఉన్న  STO లకు పంపించడం జరిగినది 
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top