జనవరి నెలలో బ్యాంకులకు 16 రోజులు సెలవులు

ఆ సెలవులు ఇవే... జనవరి

1వ తేదీ కొత్త సంవత్సరం,

జనవరి 2వ తేదీ గురుగోవింద్ సింగ్ జయంతి,

జనవరి 5వ తేదీ ఆదివారం,

జనవరి 7వ తేదీ ఇమోయిను ఇరత్పా,

జనవరి 8వ తేదీ గాన్‌ఘాయి,

జనవరి 11వ తేదీ రెండో శనివారం,

జనవరి 12వ తేదీ ఆదివారం,

జనవరి 14వ తేదీ భోగి,

జనవరి 15వ తేదీ ఉత్తరాయణ మకర సంక్రాంతి, పొంగల్,

జనవరి 16వ తేదీ తిరువల్లూర్ డే,

జనవరి 17వ తేదీ ఉజావర్ తిరునాల్ సెలబ్రేషన్స్,

జనవరి 19వ తేదీ ఆదివారం,

జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి,

జనవరి 25వ తేదీ నాలుగో శనివారం,

జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే,

జనవరి 30వ తేదీ సరస్వతిపూజ, వసంత పంచమి రోజులు సెలవులు వస్తాయి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top