వార్డు, గ్రామ సచివాలయ సేవలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

ఏపిలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, జనవరి 1 నుంచి ప్రారంభం కావాల్సిన వార్డు, గ్రామ సచివాలయ సేవలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

▪ ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

▪జనవరిలోనే మరో రోజున ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

▪ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నియామకం కూడా పూర్తయింది.

▪కానీ, వార్డు, గ్రామ సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాకపోవడంతో సేవలు ఆలస్యం అవుతున్నాయి
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top