నార్మ్‌లో పీజీడీఎంఏ-2020

నార్మ్‌లో పీజీడీఎంఏ-2020

నోటీస్‌బోర్డు

హైదరాబాద్‌లోని ఐకార్‌-నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌) 2020 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.

● పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(అగ్రికల్చర్‌)-పీజీడీఎంఏ 2020

కోర్సు వ్యవధి: రెండేళ్లు. అర్హత: అగ్రికల్చర్‌/ అనుబంధ సైన్సులలో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: క్యాట్‌-2019 స్కోర్‌/ సీమ్యాట్‌-2020 స్కోర్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరితేది: జనవరి 31, 2020. వెబ్‌సైట్‌: https://naarm.org.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top