బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
నోటీస్‌బోర్డు

పుణె ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ●జనరలిస్ట్‌ ఆఫీసర్లు. మొత్తం ఖాళీలు: 300
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ (ఐఐబీఎఫ్‌)నిర్వహించే జేఏఐఐబీ, సీఏఐఐబీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరితేది: డిసెంబరు 31. https://www.bankofmaharashtra.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top