ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు

ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.


▪విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్‌ జన్మదిన వేడుకలల్లో పాల్గొన్నారు

▪ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదనను జగన్ తీసుకుని వచ్చినట్లు చెప్పారు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top