Ammavodi Scheme Video Conference: అమ్మఒడి పథకం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యాంశాలు

అమ్మఒడి పథకం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యాంశాలు

www.andhrateachers.in


▪అమ్మఒడి పథకం దరఖాస్తుల్లో మార్పు, చేర్పులుంటే ఈనెల 11 నుంచి 13 వరకు ఆయా పాఠశాలల్లో చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం

▪అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 15 నుంచి 18 వరకు ముసాయిదా జాబితా

▪గ్రామ సభలో ప్రదర్శించి ఆమోదం పొందాలి

▪ఆమోదం పొందిన జాబితాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 23లోగా మండల విద్యాశాఖాధికాకారుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపాలి

▪ ప్రొఫార్మా 1పై తల్లిదండ్రులు, సంరక్షకులు సంతకం అవసరం లేదు

 ▪ రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేకంగా ప్రొఫార్మా-2లో నమోదు చేయాలి

▪ఆధార్‌ కార్డు లేకపోతే ప్రొఫార్మా-3లో నమోదు చేసి కమిషనరేట్‌కు పంపించాలి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top