List of Holidays 2020 ఐదు పండుగలు.. సెలవు రోజుల్లోనే

ఐదు పండుగలు.. సెలవు రోజుల్లోనే


▪2020లో ప్రభుత్వ సెలవులను ప్రకటించిన రాష్ట్ర సర్కారు

▪ ఐదు పండుగలు సెలవురోజులైన ఆదివారాలు, రెండో శనివారం రోజున రానుండడం విశేషం.

వారాంతపు సెలవురోజుల్లో ఇవి రానుండడంతో ఆ మేరకు ఉద్యోగులు సెలవులు కోల్పోయినట్టే.

 ▪ఆదివారం సెలవుల్లో రిపబ్లిక్‌ డే, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, మొహర్రం, విజయదశమి ఉండగా, దీపావళి పండుగ రెండో శనివారం వస్తోంది.

 ▪ ఐచ్ఛిక సెలవు(బసవ జయంతి) సైతం ఆదివారమే రానుంది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top