అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.. అతి తక్కువ ధరకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేస్తుంది. ఈ సేల్ రిపబ్లిక్ డే కు ముందు జనవరి 19 నుంచి 22 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ తో కొనసాగుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం స్పెషల్ గా ఈ సేల్ జనవరి 18 మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభమవుతుంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కోసం అమెజాన్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో భాగస్వామ్యం అయ్యింది.

దీని కింద వినియోగదారులకు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చేసిన ఫోన్లు కొనుగోళ్లకు 10శాతం తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ సేల్ సమయంలో, మీరు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కెమెరాలు, టీవీలు మరియు ఇతర గాడ్జెట్ల కొనుగోలుపై భారీ ఆఫర్ ప్రకటించింది.

OnePlus 7 T (8GB + 128 GB )
MRP : రూ 37999
డీల్ ధర: రూ .34999

Redmi Note 8 (4GB + 64GB)
MRP : రూ .12999
డీల్ ధర: రూ .9999

Redmi Note 8 Pro (6GB + 64GB)
MRP : రూ .16999
డీల్ ధర: రూ .13999

శామ్సంగ్ గెలాక్సీ M 30 s (4GB + 64GB)
MRP : రూ .15500
డీల్ ధర: రూ .12999

శామ్సంగ్ గెలాక్సీ M 10 s (3GB + 32GB)
MRP: రూ .10000
డీల్ ధర: రూ .7999
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top