AP DISHA Android App

DISHA, AP DISHA Android App
ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354(ఇ) ముసాయిదా బిల్లు
–మెయిల్స్, సోషల్‌మీడియా, డిజిటల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటారు.
– మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354 (ఎఫ్‌) ముసాయిదా బిల్లు
– పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే పదేళ్ల నుంచి నుంచి 14 ఏళ్ల వరకూ శిక్ష..
– నేరం తీవ్రతను బట్టి 14 ఏళ్ల నుంచి జీవిత ఖైదు
– పోస్కో చట్టం కింద ఇంతవరకూ 3 నుంచి 5 ఏళ్ల వరకూ జైలుశిక్ష
మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆండ్రాయిడ్ అప్లికేషన్ విడుదల చేసింది ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఈ క్రింది లింకు ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు
Download DISA App
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top