ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరిగాయి.

▪️500 యూనిట్లు దాటితే అదనంగా 90 పైసలు చెల్లించాలి.

▪️500 యూనిట్ల తర్వాత టారిఫ్‌ను రూ.9.05 నుంచి రూ.9.95కు పెంచారు.

▪️500 యూనిట్ల లోపు వాడే వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదు.

ఇక నుంచి సబ్సిడీదారులకు బిల్లు వెనుక సబ్సిడీ వివరాలు పొందుపరుస్తామని తెలిపారు ఏపీ ఈఆర్సీ చైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి..

▪️500 యూనిట్లు పైబడి విద్యుత్ వాడకం ఉన్న 1.35లక్షల వినియోగదారులపైనే ఈ భారం పడనుంది.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top