ఇంటర్‌లో ఈ–అడ్మిషన్లు

 ఇంటర్‌లో
 ఈ–అడ్మిషన్లు

★ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2020–21) నుంచి ఆన్‌లైన్‌ ప్రవేశాల (ఈ–అడ్మిషన్లు) విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు.

★ ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్‌ సహా అన్ని యాజమాన్య కళాశాలల్లో ఆటోమేటెడ్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ సిస్టమ్‌ (ఈ–అడ్మిషన్స్‌) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తామని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు.

★ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ మే, జూన్‌ నెలల్లో ప్రారంభమవుతుందన్నారు.

★ ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’లో వివరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

★ ఇకపై ఇంటర్‌ బోర్డే స్వయంగా ఈ –అడ్మిషన్ల ప్రక్రియను పర్యవేక్షించనుంది.

★ ఇకపై ఇంటర్‌ బోర్డు రూపొందించిన పాఠ్య పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు బోధించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top