రిజర్వేషన్ల ఖరారులో తాజా విధివిధానాలు..

 రిజర్వేషన్ల ఖరారులో తాజా విధివిధానాలు..

★ ఒక మండలంలో జెడ్పీటీసీ, మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాలు ఒకే కేటగిరీ రిజర్వేషన్‌లో ఉంచకూడదు.

★ జెడ్పీటీసీని ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన మండలంలో ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్‌ చేయడానికి వీల్లేదు. అదే సమయంలో జెడ్పీటీసీ అన్‌ రిజర్వు కేటగిరిలో ఉన్న మండలంలో ఎంపీపీ పదవి అన్‌ రిజర్వు కేటగిరిలో ఉండవచ్చు.

★ గ్రామ సర్పంచి, ఎంపీటీసీ పదవులను మండల జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.

★ మండలంలో సర్పంచి లేదా ఎంపీటీసీ పదవులను ఏ కేటగిరికి ఎన్ని రిజర్వు చేస్తారన్నది ఆ ప్రాంత ఆర్డీవో ఖరారు చేస్తారు. ఏ స్థానం ఏ కేటగిరికి రిజర్వు చేశారన్నది ఆర్డీవోనే ఖరారు చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

★ ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను జిల్లాలోని మొత్తం జనాభా ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.

★ జెడ్పీ చైర్మన్‌ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ నిర్ధారిస్తారు. 
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top