AP లో ఉద్యోగులకు రెండు విడతలుగా వేతనం
కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని సీఎం అన్నారు.
నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం వేతనం చెల్లిస్తామని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు మేం కూడా ఒప్పుకొన్నాం. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారు’’ అని సూర్య నారాయణ వివరించారు.

Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment