GO.26 DT:31.03.20 Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions – Deferment of payment – Orders – Issued.

GO Ms. No. 26 dated 31-03-2020
మార్చి నెల వేతనంలో 50% వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

గ్రాస్ శాలరీలో.. 50% వాయిదా GO. MS.No.26 Fin Dt:31-03-2020*

GO High lights..

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100%

అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు 60%(IAS,IPS,IFS..etc)

ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వాయిదా (నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా)

నాల్గో తరగతి ఉద్యోగులకు 10%

ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు పై దమాషాలో పెన్షన్ వాయిదా.

ఆల్రెడీ సబ్మిట్ చేసిన జీతాల బిల్లుల ను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి 50% గ్రాస్ శాలరీ వాయిదా వేస్తారు.

ఇంకా సబ్మిట్ చేయని బిల్లుల విషయంలో పై ఉత్తర్వులు ప్రకారం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వాయిదా వేసిన 50% జీతాన్ని ఎప్పుడు చెల్లించేది ఉత్తర్వులలో స్పష్టం చేయలేదు
- తదుపరి ఉత్తర్వులు విడుదల అయ్యే వరకు ఈ GO కొనసాగును
 GO.26 DT:31.03.20 Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions – Deferment of  payment – Orders – Issued.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top