Schools Reopen: బడులు తెరిచేది వేసవి సెలవుల తర్వాతే..?

బడులు తెరిచేది వేసవి సెలవుల తర్వాతే..?

 పాఠశాలలకు జూన్‌ 12 వరకు సెలవులు కొనసాగే అవకాశాలున్నాయి. ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. తర్వాత విడతలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలని ఇటీవల భారతదేశ ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు. తర్వాత మిగతా 9 రోజులకు పని దినాలు ఉన్నవి ఇప్పటికి బ్రిడ్జి కోర్స్ ప్రారంభించాలనే ఉద్దేశంతో బేస్ లైన్ పరీక్ష కూడా నిర్వహించారు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు కూడా నిర్వహించారు ఈ నెల ఒకటి నుంచి 23 వరకు 17 పనిదినాలకు మధ్యాహ్నభోజన పథకం కింద సరకులను విద్యార్థులకు పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పాఠశాలలు జూన్‌ 12 తర్వాతే పునఃప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top