Memo No: 01Dated: 02-04-2020 Dry Ration

Memo No: 01Dated: 02-04-2020

▪️లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 23 వరకూ 17 రోజులకు పాఠశాలల పనిదినాలను లెక్కించి ఆ మేరకు ఇళ్లలో ఉంటున్న విద్యార్థులకు రెండో దశ MDM సరుకుల పంపిణీకి ఉత్తర్వులిచ్చిన ఏపి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు.

▪️గ్రామ / వార్డు వలంటీర్లు, సిబ్బంది ద్వారా విద్యార్థుల ఇంటికే పంపిణీ
చేయనున్నారు.

▪️పంపిణీ సమయంలో సామాజిక దూరం పాటించాలని MEOs, HMs, వలంటీర్లకు సూచించారు.
▪EGGS - 14.▪PRIMARY Rice-1.70kg,   (UP&HS - 2.55kgs).  ▪Chikkis9
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top