SCERT Youtube Live .........

Conducting webinar to Teachers on e Content Creation Basic Level  Conducting through YouTube Channel by SCERT RC.315 DT:20.04.20

▪️APSCERT చానల్ ద్వారా ఈ కంటెంట్ పై ఉపాధ్యాయులకు శిక్షణ

▪️23.04.20 to 27.04.20 వరకు

▪️ ఆసక్తి గల ఉపాధ్యాయులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొన వచ్చు

▪️ షెడ్యూల్.....

APSCERT ఈ 24.04.20 రోజు శిక్షణా కార్యక్రమము Live


1.Webinar by SCERT on Search Engines 23-04-20 Programme Click Here to Watch
2.Webinar by SCERT Exploring Youtube 24-04-20 Click Here to Watch
3.Webinar by SCERT Image repositories , Image Editing Techniques in Photo Shop Click Here to watch

ఈ క్రింద లింక్ ద్వారా SCERT వారి వీడియో శిక్షణ వీక్షించవచ్చు 

APSCERT YouTube Channel Click Here to Watch

■ Dear friends, please pass the proceedings, of SCERT on getting e-content training through online mode, to your groups and ask your teachers to register through the form shared. Thank you


SCERT - డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ అయిన

https://www.youtube.com/channel/UCs0eQ0LEF-BbW2PsHEjUBYw

★ లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సాంకేతిక విజ్ణానాన్ని అందించే క్రమంలో
E-content webinars ను నిర్వహించబోతుంది

★ ఎవరైతే e-కంటెంట్ విభాగంలో వారికి ఉన్న జ్ఞానంతో  పరిజ్ఞానం పొందాలని అనుకుంటారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

★ దీనిలో భాగంగా 23/04/2020 నుంచీ 27/04/2020 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 నుంచీ 3:00 గంటల వరకు ఒక్కోరోజు ఒక్కో అంశానికి సంబందించిన webinars ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్ ) చేయబడతాయి.

★ ఉపాద్యాయుడు నిరంతర విద్యార్థి. మారుతున్న విద్యా ప్రమాణాలు, సరికొత్త పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం  వంటబట్టించుకొని మన బోధనకు మరింత మెరుగుపెట్టి  మన ముందు ఉన్న 2020 విద్యార్థికి సాంకేతిక జ్ణానంతో కూడిన విద్యని మనం ఇవ్వాలంటే మనం ముందు నేర్చుకోవాలి కదా.?

★ కాబట్టి ఈ online classes వినాలంటే మనమేమి కష్టబడనక్కరలేదు.

★ Youtube సెర్చ్ బార్ లో
AP SCERT అని టైపు చేయండి చాలు.

★ 2:00 నుండీ 3:00 వరకు ఇంట్లో ఉండి మనం విజ్ఞానాన్ని పొందవచ్చు.

★ పైన పంపిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రేపటినుండి ప్రసారమయ్యే webinars వీక్షించండి.

YouTube Link Watch e Content

https://forms.gle/YRYNbbepfrNuN8av6 (Participation Registration Link)


AP SCERT YouTube Channel( ఈ లింకు ద్వారా  APSCERT ఛానల్ వీక్షించవచ్చు)

Download Copy


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top