IIT JEE NEET Solutions NCERT CBSE Doubts Android App

 IIT JEE NEET Solutions NCERT CBSE Doubts Android ప్రస్తుతం ఈ కరోనా విపత్తు సందర్భంగా పిల్లలందరికీ సెలవు ప్రకటించడం జరిగింది ఈ సెలవులను పిల్లలు చదువులు కు వినియోగించుకోవటానికి ఉపయోగపడే Doubt Nut ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీకు పరిచయం చేయబోతున్నాం ఇది  పిల్లలకు చాలా ఉపయోగకరం.

IIT JEE NEET Solutions NCERT CBSE Doubts Android App


ఇది ఆన్లైన్ స్టడీ యాప్ దీనిలో IIT, JEE, NEET సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఆరో తరగతి నుండి 12వ తరగతి వరకు NCERT, CBSE సిలబస్కు సంబంధించిన వీడియోలు వివిధ కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల విశ్లేషణ ఈ అప్లికేషన్ అందుబాటులో ఉన్నాయి మీ పిల్లలకు దీనిని ఉపయోగించి వారి యొక్క అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
గణితము ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ బయలాజికల్ సైన్స్ కు సంబంధించిన సమస్యల పరిష్కారం లభించును

ఈ యాప్ లో ఉన్న ముఖ్యమైన పిల్లలకు ఉపయోగపడే అంశం ఏంటంటే విద్యార్థి ఏదైనా సందేహం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సంబంధించి ఆ ప్రశ్న స్కాన్ తీసి అప్లోడ్ చేస్తే యాప్ నందు దానికి పరిష్కారం ఎలా చేయాలో వీడియో రూపంలో మనకి పంపించబడుతుంది.

IIT JEE NEET Solutions NCERT CBSE Doubts Android  

         
Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top