AP ,TS ఉపాధ్యాయులు కోసం కొత్త APP - Teacher Web Assistant

AP ,TS ఉపాధ్యాయులు కోసం  కొత్త APP - Teacher Web Assistant

*మొట్టమొదటి సారిగా టీచర్లు కి ఉపయోగపడే 10 APP ల Features అన్నీ ఒకే APP లో*

AP ,TS ఉపాధ్యాయులు కోసం  కొత్త APP -   Teacher Web Assistant


👝 Features:

👉 Library of Forms :
ఉపాధ్యాయులు కు,పాఠశాలకు కావలసిన అన్ని రకాల forms ఒక్క క్లిక్ తో download

👉 COMPETETVE MATERIAL: NMMS మరియు నవోదయ Model Papers మరియు  Material

👉 MDM :
రోజూ మెనుకు సరిపడా సరుకులు లెక్కించే calculator, MDM CB Entry లెక్కింపుh calculator

👉 Memo Book :
పాఠశాల, ఉపాధ్యాయుల  CODES ,ID ,Passwords మొదలైన వివరాలు మీ మొబైల్ లోనే డేటా save చేయబడి,అవసరమైనపుడు చూసుకోవచ్చు.

👉 Printable Forms :
డేటా fill చేస్తే, మీరిచ్చిన data తో certificates, applications న pdf రూపంలో పొందవచ్చు.

👉 పాఠశాల రేడియో :
విందాం నేర్చుకుందాం పాఠాలు live stream అవుతాయి. మొబైల్ ని speaker కి connect చేసి, స్పష్టంగా వినిపించవచ్చు. 24x7 school radio channel కూడా ఉన్నది.

👉 Teacher APPS:
టీచర్ల మొబైల్లో తప్పనిసరిగా ఉండాల్సిన అన్ని clickable APP లు ఒకే దగ్గర

👉 Teacher Websites:ఉపాధ్యాయులు కు అవసరమైన website లు click తో సులభంగా open చేయవచ్చు.

👉 Audio for School Assembly:
పాఠశాల అసెంబ్లీ లో పాడే అన్ని ఆడియో ఫైల్స్ online లో play చేయవచ్చు  మరియు net signal సరిగా లేని చోట download చేసి  offline లో play చెయ్యడానికి audio player కూడా కలదు.

👉 Teacher Tube:
ఉపాధ్యాయులు కు అవసరమైన సమాచారం అందించే సహచర& ఉపాధ్యాయులు మరియు ఇతర ఉపయోగకర youtube channels అన్నీ ఒకే చోట fullview option తో.

👉 Files:
Trending లో ఉన్న files అన్నీ ఒకే చోట అందుబాటులో

👉 Tasks:
Most Trending లో ఉన్న Tasks  information ఒకే చోట అందుబాటులో

👉 Age Calculator:

👉 Note Book: Meeting కి వెళ్ళేటప్పుడు ముఖ్యమైనవి నోట్ చేసుకోవడానికి వీలుగా note book

👉 English: Downloadable Resources

అన్నీ ఒకే APP లో.

Download App

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top