రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ జోన్ లో ఉన్న మండలాలు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల వారీగా రెడ్ జోన్ లో ఉన్న మండలాల జాబితా

కృష్ణా జిల్లాలో మొత్తం 5 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: విజయవాడ (సిటి), పెనమలూరు గ్రామీణం, జగ్గయ్యపేట (సిటి), నూజివీడు (సిటి), మచిలీపట్నం (సిటి)

గుంటూరు జిల్లా 12 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: గుంటూరు (సిటి), నరసరావుపేట, మాచర్ల (సిటి), అచ్చంపేట గ్రామీణం, మంగళగిరి (సిటి), పొన్నూరు (సిటి), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (సిటి)

ప్రకాశం జిల్లాలో 9 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: ఒంగోలు (సిటి), చీరాల (సిటి), కారంచేడు, కందుకూరు (సిటి), గుడ్లూరు, కనిగిరి (సిటి), కొరిసపాడు, మార్కాపురం (సిటి), పొదిలి

నెల్లూరు జిల్లాలో 14 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: నెల్లూరు (సిటి), నాయుడుపేట (సిటి), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాలెం, గుడూరు (సిటి), కావలి (సిటి), ఓజిలి, తోటపల్లిగూడూరు, కోవూర్

తూర్పుగోదావరి జిల్లా 8 మండలాలు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి: శంఖవరం గ్రామీణం, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (సిటి), రాజమండ్రి (సిటి), అడ్డతీగల, పెద్దాపురం (సిటి), రాజమహేంద్రవరం గ్రామీణం

పశ్చిమగోదావరి జిల్లా 9 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి : ఏలూరు (సిటి), పెనుగొండ గ్రామీణం, భీమవరం (సిటి), తాడేపల్లిగూడెం (సిటి), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (సిటి), నరసాపురం (సిటి)

విశాఖపట్నం పట్నం జిల్లా 3 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి : విశాఖ (సిటి), పద్మనాభం, నర్సీపట్నం (సిటి)

చిత్తూరు జిల్లా 8 మండలాలు రెడ్ జోన్ కిందకి వచ్చాయి: శ్రీకాళహస్తి (సిటి), తిరుపతి (సిటి), నగరి (సిటి), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

అనంతపురం జిల్లాలో 5 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: హిందూపురం (సిటి), అనంతపురం (సిటి), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

కడప జిల్లా 7 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది: ప్రొద్దుటూరు (సిటి), కడప (సిటి), బద్వేలు (సిటి), పులివెందుల సిటి), మైదుకూరు (సిటి), వేంపల్లె, ఎర్రగుంట్ల (సిటి)

కర్నూలు జిల్లా 17 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: కర్నూలు (సిటి), నంద్యాల, బనగానపల్లి గ్రామీణం, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (సిటి), నందికొట్కూరు (సిటి), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (సిటి), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (సిటి)
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top