ఆగస్టు నుంచి కొత్త విద్యాసంవత్సరం? సంక్రాంతి, దసరా సెలవుల కుదింపు - ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు

వచ్చే విద్యా సంవత్సరం 2020-21 కరోనా కారణంగా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అకడమిక్ క్యాలెండర్ను సెప్టెంబర్ నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.


▪️ ఇప్పటివరకు పాఠశాలలు జూన్ 12 నుండి ఏప్రిల్ 23 వరకు విద్యా సంవత్సరం కొనసాగుతున్నాయి

▪️ వచ్చే విద్యా సంవత్సరం ఆగస్టు 2020 నుండి జులై 2021 వరకు కొనసాగించాలని ప్రభుత్వ ఆలోచన

▪️ దసరా సెలవులు సంక్రాంతి సెలవులు కుదింపు చేయనున్నట్టు ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు

▪️ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత రెండు వారాలు గడువు ఇచ్చి విద్యార్థులకు పదవతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు

పై ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉన్నది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top