ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు

ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు

         ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కొత్తగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది.

జిల్లా విద్యాధికారి సంతకంతో ఈ గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. కార్డుల జారీ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న సర్వశిక్ష అభియాన్‌ లోగో స్థానంలో సమగ్ర శిక్షా అభియాన్‌ లోగో ఏర్పాటు చేస్తారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top